డిఎల్‌కు భంగపాటు: ఆప్కోకు హనుమంతరావు గెలుపు

హనుమంతరావుకు 19 ఓట్లు రాగా, శ్రీనివాస్‌కు ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో హనుమంతరావు 14 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెసు వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆప్కో చైర్మన్ పదవికి చివరి నిమిషంలో గజ్జెల శ్రీనివాస్‌ను డిఎల్ రవీంద్రా రెడ్డి పోటీకి దింపారు. దీంతో ఎన్నిక ఉత్కంఠగా మారింది.
గజ్జెల శ్రీనివాస్‌కు ఆయన ఓటుతో పాటు మరో నలుగురి ఓట్లు పడ్డాయి. దీంతో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసిన మిగతావారు ఎవరనే చర్చ కాంగ్రెసు పార్టీలో సాగుతోంది. డిఎల్ రవీంద్రా రెడ్డి చాలా కాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వివిధ సందర్భాల్లో డిఎల్ రవీంద్రా రెడ్డి విమర్శిస్తూ వస్తున్నారు. పార్టీ అభ్యర్థిని ఓడించే ఉద్దేశంతోనే హనుమంతరావుకు వ్యతిరేకంగా గజ్జెల శ్రీనివాస్‌కు అప్కో చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో డిఎల్ రవీంద్రా రెడ్డి మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications