ఉగ్రవాద దాడి: 5గురు జవాన్లు, ఇద్దరు టెర్రరిస్టుల మృతి

శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో గల పబ్లిక్ స్కూల్ వద్ద కాల్పులు జరిగాయి. బుధవారం పాఠశాలను మూసేశారు. దీంతో పిల్లలకు ఏ విధమైన హానీ జరగలేదు. సిఆర్పిఎఫ్ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు ఇంకా జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications