షిండేకు ఆ అర్హత: కావూరి, జారిపోతారని..: కనుమూరి

షిండేకు ప్రధాని కాగల అర్హత ఉందన్నారు. మన రాష్ట్రం అంటే షిండేకు ప్రత్యేక అభిమానం అన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన మన రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉందన్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఎనలేని అభిమానం అన్నారు. ఈ ఒక్క కార్యక్రమం కోసం ఆయన రావడంతోనే ఆయనకు ఎపి పట్ల ఉన్న అభిమానం తెలుస్తోందన్నారు. పేద కుటుంబంలో పుట్టిన షిండే కష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు.
కావూరి జారిపోతారనుకున్నారు....
ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు జారిపోతారని గతంలో ప్రచారం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, పార్లమెంటు సభ్యుడు కనుమూరి బాపిరాజు అన్నారు.
హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన అనంతరం షిండే మాట్లాడారు. జాతీయ విపత్తుల నివారణకు కేంద్ర ప్రభుత్వం మూడు దశలుగా ప్రపంచ బ్యాంకు సహాయంతో తీర ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు. మొదటి దశలో రూ.15వందల కోట్లతో ఆంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణం, ప్రజలను అప్రమత్తం చేసేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండో దశలోని ఎపికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications