తమిళ్ ఎఫెక్ట్: ఐపిఎల్‌లో చెన్నైలో లంక ఆటగాళ్లు డౌట్

ఐపిఎల్ 6లో శ్రీలంక ఆటగాళ్లు చెన్నైలో ఆడక పోవచ్చునని బిసిసిఐ చెప్పినట్లుగా తెలుస్తోంది. లంక ఆటగాళ్లు చెన్నైలో ఆడితే సరైన భద్రత ఉండకపోవచ్చునని బిసిసిఐ అనుమానిస్తోందని సమాచారం. దీంతో, ఐపిఎల్-6 చెన్నైలో జరగక పోవడమో లేక చెన్నైలో జరిగే మ్యాచులలో శ్రీలంక ఆటగాళ్లు ఆడక పోవడమే జరిగే అవకాశాలు ఉన్నాయి.
శ్రీలంకకు చెందిన ఓ బౌద్ద భిక్షువుపై తమిళనాడులో దాడి జరిగింది. శ్రీలంకకు చెందిన ముప్పై మూడేళ్ల బండారా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని సోమవారం చెన్నై రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆయనపై దాడికి పాల్పడ్డారు.
వారి నుంచి తప్పించుకొని దాడి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన బౌద్ధ భిక్షువులపై గత మూడు రోజుల్లో రెండు దాడులు జరిగాయి. తమిళులపై శ్రీలంక ప్రభుత్వం చర్యలు నిరసిస్తూ ఈ దాడులు జరుగుతున్నాయి.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications