అమెరికాలో ఇండియన్ అమెరికన్ విద్యార్థి మిస్

సునీల్ త్రిపాఠీకి సంబంధించి ఏ విధమైన సమాచారం లభించలేదని లీడ ఇన్విస్టిగేటర్ డిటెక్టివ్ మార్కో సాకో చెప్పారు. త్రిపాఠీ సెల్ఫోన్, క్రెడిట్ కార్డు, ఐడి, ఇతర వ్యక్తిగత వస్తువులు గదిలోనే ఉన్నాయి. దర్యాప్తుపై మాట్లాడడానికి ఎఫ్బిఐ నిరాకరిస్తోంది. స్థానిక పోలీసులకు తాము సహకరిస్తున్నామని అంటోంది.
త్రిపాఠీ అంజెల్ స్ట్రీట్ నివాసం నుంచి ఈ నెల 16వ తేదీ ఉదయం తప్పిపోయాడని మిత్రులు ఫేస్బుక్లో చెప్పారు. నిరుడు బ్రౌన్ యూనివర్శిటీ నుంచి గైర్హాజరు సెలవు తీసుకున్నప్పటి నుంచి సునీల్ మానసిక ఒత్తిడికి గురైనట్లు కనిపంచాడని మిత్రులు అంటున్నారు.
అతను సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని తాము కోరుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విశ్వవిద్యాలయం కూడా గాలింపునకు తగిన సహకారం అందిస్తోంది. ఆత్మహత్య చేసుకుంటాననే సూచనను ఇచ్చి లేఖను చూసి కుటుంబ సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications