ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో మావోయిస్టు అగ్రనేతలు

మావోయిస్టు అగ్రనేత గణపతి పైన 11 సెక్షన్ల కింద కేసును నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో అమెరికా నుండి ఆయుధాల దిగుమతి, ఆయుధాల తయారీ, ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా తదితరాల కింద కేసును నమోదు చేశారు. మావోయిస్టులపై ఎన్ఐఏ కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి. బలిమెల ఘటన, ఆయుధాల రవాణా కేసుల్లో కేశవ రావును ఈ జాబితాలో చేర్చినట్లు ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
మహిళా మావోయిస్టు లొంగుబాటు
ఓ మహిళా మావోయిస్టు లొంగిపోయారు. విశాఖపట్నం జిల్లా ఎస్పీ ఎదుట సదరు మావోయిస్టు మహిళ లొంగిపోయారు. బలిమెల ఘటనతో ప్రమేయమున్న సాధనపై రూ.4 లక్షల రివార్డ్ ఉంది. అనారోగ్య కారణాల వల్లనే సాధన లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆమెపై రివార్డ్ ఉందని పోలీసులు చెప్పారు.
పేలుళ్ల స్థలాన్ని పరిశీలించిన ఎన్ఐఏ
దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ బృందం మరోసారి పరిశీలించింది. వెంకటాద్రి థియేటర్ వద్ద మొదటి పేలుడు ప్రాంతాన్ని తనిఖీ చేశారు. పేలుడు తీవ్రతకు ఎంతమేర దుకాణాలు దెబ్బతిన్నాయో పరిశీలించింది. ఓ దుకాణంలో లభించిన ఇనుప బోల్టులను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పదిమందితో కూడిన అధికారుల బృందం ఈ రోజు పర్యటించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications