తెలంగాణ కోసం ఆత్మహత్య!: పైరసీ సిడిల పట్టివేత

టాంజానియాలో గుంటూరు వాసి మృతి
టాంజానియాలో గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందారు. టాంజానియాలోని దారుస్సలేంలో అతను మృతి చెందాడు. అతని మృతదేహాన్ని భారత్ తీసుకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని బంధువులు, కుటుంబ సభ్యులు అధికారులను అభ్యర్థించారు.
కావలిలో కానిస్టేబుల్ హల్ చల్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో ఓ పోలీసు కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. తప్ప తాగి స్థానికులపై దాడి చేశాడు. స్థానికులు అతనిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కావలి వన్ టౌన్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇంటర్‌లో ఫెయిలై...
హైదరాబాదులోని లాలాపేటలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిలైనందువల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
పైరసీ సిడిల పట్టివే
మైలార్ దేవపల్లిలో బాద్ షా, గుండె జారి గల్లంతయ్యిందే, శ్రీరామ్ చిత్రాల పైరసీ సిడిలను పట్టుకున్నారు. దాదాపు వెయ్యి సిడిలను పోలీసులు స్వాధీనం చేసుకొని, నిర్వాహకులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications