వెబ్‌కామ్‌లో భర్త చూస్తుండగా భార్య ఆత్మహత్య

27 ఏళ్ల మహిళ వెబ్‌కామ్‌లో చూస్తుండగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్నెట్‌లో భార్యాభర్తలు ఇద్దరు చాటింగ్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర నిరాశకు లోనైన మహిళ తమ భర్తతో వాదనకు దిగింది.
ఇరువురి వివాహానికి అంగీకరించిన మహిళ తల్లిదండ్రులు ఆమెను వెనక్కి పంపించేశారు. దీంతో అతను భార్య కుటుంబ సభ్యులను పిలిచాడు. కానీ, వారెవరూ రాలేదు. కోర్టులో రహస్యంగా వివాహం చేసుకున్న వారిద్దరు విడివిడిగానే ఉంటున్నారు.
భర్త 20 లక్షల రూపాయల కట్నం అడిగి ఆమెను దూరంగా పెట్టినట్లు చెబుతున్నారు. జుహు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications