వేధిస్తున్నారు: పాణ్యం ఎమ్మెల్యేపై ఓ మహిళ ఫిర్యాదు

ఎమ్మెల్యే తన ఇంట్లోనే కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటిని రక్షించుకునేందుకు తాను కోర్టులో పోరాడుతున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను తన సోదరి ఇంట్లో ఉంటున్నానని, ఆ ఇంటిని కూడా కబ్జా చేసేందుకు తన అనుచరులను పంపించారని మహిళ ఆరోపిస్తున్నారు. పోలీసుల అండతో తనను చంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని చెప్పారు. స్థానిక ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను ఎమ్మెల్యే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, దానిని తాను అడ్డుకున్నందుకే తనపై కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని తాను హెచ్చార్సీలో ఫిర్యాదు చేశానని చెప్పారు.
కిడ్నాప్ కేసులో....
ఓ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు మేఘనాథ్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు కృష్ణా జిల్లాలో అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో చంద్రమౌళి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications