బన్సల్‌ను మూడు గంటలు ప్రశ్నించిన సిబిఐ

రైల్వే బోర్డులో ఉన్నత పదవి కోసం బన్సల్ మేనల్లుడు 90 లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం డీల్ విలువ పది కోట్ల రూపాయలని సిబిఐ అధికారులు అంటున్నారు. మొదటి విడతగా బన్సల్ అల్లుడు విజయ్ సింగ్లా డబ్బులు తీసుకుంటుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు.
విజయ్ సింగ్లా మహేష్ కుమార్ అనే వ్యక్తిని ఢిల్లీలోని బన్సల్ అధికారిక నివాసంలో మొదటిసారి కలిశాడని, బన్సల్ కుమార్‌ను ముంబైలో ఏప్రిల్‌లో కలిశారని, రైల్వే బోర్డులో నియమిస్తామని హామీ ఇచ్చారని సిబిఐ అధికారులు అంటున్నారు. కుమార్‌కు, బన్సల్ అల్లుడికి మధ్య జరిగిన వేయి ఫోన్ కాల్స్‌ను సిబిఐ అధికారులు పరిశీలించారు.
ఈ కుంభకోణం వెలుగు చూడడంతో పవన్ కుమార్ బన్సల్ తన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేయడానికి మొదట నిరాకరించిన బన్సల్ ప్రతిపక్షాల ఒత్తిడి పెరగడంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంతో దిగి వచ్చారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications