అక్కడే మాట్లాడ్తా: ఎపిపై దిగ్విజయ్, కావూరికి జౌళిశాఖ

అర్హతలున్నా: హర్ష కుమార్
తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకవడం విస్మరిస్తున్నారని అమలాపురం పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర కోస్తాలో దళితులకు ప్రాధాన్యత లేకుండా పోతోందన్నారు. జెడి శీలంకు మంత్రివర్గంలో చోటు దక్కడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
కావూరికి డబుల్ ధమాకా, జౌళిశాఖ
మరోవైపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో రాష్ట్రం నుండి ఇద్దరికి చోటు దక్కింది. మొత్తంగా ఎనిమిది మందికి కేబినెట్లో చోటు లభించింది. కావూరికి కేబినెట్ హోదా, శీలంకు సహాయ హోదాలు దక్కాయి. కావూరికి జౌళి శాఖను అప్పగించగా, శీలంకు ఆర్థిక శాఖ సహాయమంత్రి బాధ్యతలను అప్పగించారు. ఆదివారం నాడు సిడబ్ల్యుసి శాశ్వత ఆహ్వానితుడిగా చేసిన అధిష్టానం, ఈ రోజు కేబినెట్లోకి తీసుకుంది.
రోజు కేబినెట్లోకి తీసుకొని జౌళిశాఖను అప్పగించింది.
మంత్రివర్గంలో చోటు దక్కిన మిగిలిన ఆరుగురిలో.. శిష్ రామ్, ఆస్కార్, గిరిజా వ్యాస్‌లను కేబినెట్‌లోకి, మాణిక్ రావు, సంతోష్ చౌదరి, నాచియప్పన్‌ను సహాయమంత్రివర్గంలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications