నలుగురు అమ్మాయిలపై ఇరవై మంది దాష్టీకం

విషయం తెలియగానే జిల్లా ఎస్పీ రమేష్ గ్రామానికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఈ దుశ్చర్యకు పడ్డ వారి పైన చర్యలు తీసుకుంటామని, గ్రామస్థులు సహకరించారని కోరారు. వారిని పట్టించేందుకు తాము సహకరిస్తామని గ్రామస్థులు హామీ ఇచ్చారు.
బాధిత బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన లితిపరీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం ఇరవై మంది నిందితులు అక్కడి నుండి పారిపోయారు.
కాగా ఢిల్లీలో గతేడాది డిసెంబర్ నెలలో ఓ అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఓ వైపు అత్యాచారాల పైన నిరసనలు వెల్లువెత్తుతున్నా, ఘటనలు మాత్రం తగ్గటం లేదు.












Click it and Unblock the Notifications