జగన్‌ను, స్కామ్‌లను సృష్టించింది: కోదండరామ్

సాగదీస్తే... సాగనంపుతాం అనే నినాదంతో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా జన చైతన్య యాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో తమ సహనాన్ని పరీక్షించవద్దని ఆయన కాంగ్రెసు అధిష్టానాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్మయాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తమకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విమర్సించారు. పార్టీ నేతలను అదుపులో పెట్టుకోలేని కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని పాలిస్తారని ఆయన మంగళవారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో అన్నారు.
శిక్ష పడినవారు ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించుకోవాల్ిసన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications