ఆస్తి, కుటుంబ తగాదాలతో కన్నతల్లిని నరికిన కొడుకు

రైతుపై దాడి
వరంగల్ జిల్లాలోని మర్రిపెడ మండలం అేపురం గ్రామంలో ఆదర్స రైతు పైన ప్రత్యర్థులు దాడి చేశారు. దాడిల తీవ్రంగా గాయపడిన రైతును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.
మద్యం పట్టివేత
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎక్కువ ధరకు విక్రయించేందుకు మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అనంతపురం జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 624 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పసికందు మృతదేహాన్ని పీక్కుతున్న కుక్కలు
మహబూబ్ నగర్ జిల్లాలోని కోస్గిలో దారుణం జరిగింది. నెల రోజుల పసికందును తల్లిదండ్రులు అక్కర్లేదని పారేసి పోయారు. ఆ పసికందు మరణించింది. కుక్కలు ఆ మృతదేహాన్ని పీక్కుతున్నాయి.












Click it and Unblock the Notifications