భత్కల్ ఫేస్ టు ఫేస్ విచారణ!, తహసీం కోసం గాలింపు

భత్కల్‌కు మోకా కోర్టు రవాణా వారెంట్
యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు వీలుగా మంబయిలోని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం(మోకా) ప్రత్యేక కోర్టు రవాణా వారెంటు జారీ చేసింది. 2011లో జరిగిన మూడు బాంబు పేలుళ్లలో 27 మంది మృతి చెందారు. ఈ కేసు విచారణకు సంబంధించి నిందితులిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాద నిరోధక దళం మోకా ప్రత్యేక కోర్టుకు విన్నవించుకుంది.
భత్కల్ సహాయకుడి కోసం గాలింపు
భత్కల్ సహాయకుడు మహ్మద్ తహసీం అక్తర్ అలియాసా మోను కోసం ఎన్ఐఏ గాలిస్తోంది. పలు దాడులతో ప్రమేయం ఉందని భావిస్తున్న తహసీం ఆచూకి తెలిపిన వారికి రూ.10లక్షల బహుమతిని ఇదివరకే ప్రకటించారు. అతనికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. బీహారులోని సమస్తిపూర్ జిల్లా మణియారి గ్రామంలోని తహసీం ఇంటికి వెళ్లిన అధికారులు తండ్రిని ప్రశ్నించారు.
దేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యాసిన్ భత్కల్ అరెస్టు నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర పోలీసులను ప్రశంసించారు. ఇటువంటి విషయాలపై రాజకీయ నాయకులు మాట్లాడటం భావ్యం కాదన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications