ఇటలీకి ఇడుపులపాయకి బాబు లంకె: యాత్ర(పిక్చర్స్)

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర బుధవారం నాలుగో రోజు గుంటూరు జిల్లాలో కొనసాగింది. ఆయన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల పైన తన యాత్రలో నిప్పులు చెరిగారు.

దేశానికి ఇంకా పూర్తిగా స్వాతంత్రం రాలేదని, నేటికీ విదేశీయుల పాలనలోనే కొనసాగుతోందని మండిపడ్డారు. స్వాతంత్రం రావాలంటే కాంగ్రెసు పార్టీని సాగనంపాలన్నారు. ఇటలీకి, ఇడుపులపాయకు లంకె ఉందని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మలను ఉద్దేశించి విమర్శించారు. రాహుల్‌ను మొద్దబ్బాయని, జగన్‌ను దొంగబ్బాయని విమర్శించారు.

తెలుగు జాతి పైన పెత్తనం చేస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెసు పార్టీకి శంకరగిరి మాన్యాలే అన్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి బుధవారం చంద్రబాబు నాలుగో రోజు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభమై అమరావతి మండలం వరకు సుమారు 30 కిలో మీటర్లకు పైగా సాగింది.

నమస్కారం

నమస్కారం

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు నమస్కారం పెడుతున్న దృశ్యం.

జన సందోహం

జన సందోహం

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యాత్రకు ప్రజలు పట్టం.

జన సందోహం 2

జన సందోహం 2

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యాత్రకు తరలి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు.

హారతి

హారతి

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు హారతి ఇస్తున్న మహిళా కార్యకర్త.

మాట్లాడుతున్న బాబు

మాట్లాడుతున్న బాబు

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న దృశ్యం.

మాట్లాడుతున్న బాబు 2

మాట్లాడుతున్న బాబు 2

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న దృశ్యం.

తమ్ముళ్లూ.. వినండి

తమ్ముళ్లూ.. వినండి

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న దృశ్యం.

పరిశీలన

పరిశీలన

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పంటను పరిశీలిస్తున్న దృశ్యం.

ముచ్చట

ముచ్చట

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వృద్ధులతో మాట్లాడుతున్న దృశ్యం.

రోడ్డుపై వంట

రోడ్డుపై వంట

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో చేస్తున్న యాత్రలో ఆయనతో ఉన్న వారికి వంట వండుతున్న దృశ్యం.

పోలీసులకు భోజనం

పోలీసులకు భోజనం

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుంటూరులో చేస్తున్న యాత్రలో పోలీసులకు భోజనం అందిస్తున్న కార్యకర్తలు.

భోజనం

భోజనం

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుంటూరులో చేస్తున్న యాత్రలో భోజనం పెడుతున్న దృశ్యం. జై సమైక్యాంధ్ర ప్లకార్డు.

రోడ్డుపై భోజనం

రోడ్డుపై భోజనం

తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుంటూరులో చేస్తున్న యాత్రలో రోడ్డుపై భోజనం తింటున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+