మీకంత సీన్‌లేదా? జగన్ వస్తున్నాడు: షర్మిల(పిక్చర్స్)

ప్రకాశం: పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో బయటకు రాబోతున్నాడని, మనకు మంచి రోజులు వస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల మంగళవారం అన్నారు. షర్మిల సమైక్య శంఖారావ యాత్ర ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె పలుచోట్ల మాట్లాడారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పథకాల పేరుతో ప్రచారం తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలు దిష్టిబొమ్మల్లా చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు వారికి ముందే తెలియదా అని ప్రశ్నించారు.

కిరణ్, రాష్ట్ర నేతలకు చెప్పకుండానే అధిష్టానం విభజన నిర్ణయం తీసుకుందా అని ప్రశ్నించారు. అంటే మీరు వాళ్ల దృష్టిలో అంత చేతకాని వాళ్లా, మీకంత సీన్ లేదా అన్నారు. లేదంటే ముందే చెప్పిన పదవుల కోసం మౌనంగా ఉన్నారా చెప్పాలని మండిపడ్డారు.

షర్మిల అభివాదం

షర్మిల అభివాదం

ప్రకాశం జిల్లా సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.

జగన్ సందోహం

జగన్ సందోహం

ప్రకాశం జిల్లా సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల యాత్రలో జన సందోహం.

అభివాదం

అభివాదం

ప్రకాశం జిల్లా సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.

షర్మిల

షర్మిల

ప్రకాశం జిల్లా సమైక్య శంఖారావం యాత్రలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా గమనిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

మాట్లాడుతున్న షర్మిల

మాట్లాడుతున్న షర్మిల

ప్రకాశం జిల్లా సమైక్య శంఖారావం యాత్రలో ప్రజలను, సమైక్యవాదులను ఉద్దేశించి మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

జన సందోహం

క్యూ

బాలినేని

షర్మిల మాటల తూటా

ఫ్లెక్సీలు

ఫ్లెక్సీలు

సమైక్య శంఖారావం పేరుతో ప్రకాశం జిల్లాలో సాగుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల యాత్రలో అడుగడుగునా ఫ్లెక్సీలు.

అభివాదం

అభివాదం

ప్రకాశం జిల్లా సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.

జన సందోహం

జన సందోహం

ప్రకాశం జిల్లా సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల యాత్రలో జన సందోహం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+