తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు ధవళేశ్వరం మండలం కొంతమూరు గ్రామం జంగాలపేటలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలు చెలరేగడంతో 160 పూరిళ్లు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.