హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వైన్ ప్లూ బారిన పడ్డ మరో ఐదుగురు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో స్వైన్ ప్లూ విజృంభిస్తుంది. తాజాగా మంగళవారం ఐదుగురు స్వైన్ ప్లూ బారిన పడ్డారు. దీంతో ఒక్క జనవరిలోనే 23 కేసులను స్వైన్ ప్లూగా గుర్తించారు. ఆ ఐదుగురిలో ముగ్గురు చిన్నారులు కాగా, మిగిలిన ఇద్దరిలో ఒకరు 50 ఏళ్ల వ్యక్తి కాగా, ఇంకోకరు 27 ఏళ్ల మహిళ.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

చిన్నారులు ముగ్గురిలో ఒకరికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నారు. డిసెంబర్‌లో స్వైన్ ప్లూ కారణంగా ఐదుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఐతే ప్రభుత్వం మాత్రం బహుళ అవయవ కారణంగా వారు చనిపోయారని పేర్కొంది.

దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా తొమ్మిది స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ సోకిన వారు ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వైద్య శాఖ అధికారి చరణ్ సింగ్ వెల్లడించారు. తాజాగా నమోదు అయిన కేసులతో ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య 49కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 స్వైన్ ప్లూ బారిన పడ్డ మరో ఐదుగురు

స్వైన్ ప్లూ బారిన పడ్డ మరో ఐదుగురు

కేర్ ఆసుపత్రిలోని స్వైన్ ఫ్లూ వేక్సినేషన్ కేంద్రం వద్ద టీకా వేయించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ సుధాకర్.

 స్వైన్ ప్లూ బారిన పడ్డ మరో ఐదుగురు

స్వైన్ ప్లూ బారిన పడ్డ మరో ఐదుగురు

కేర్ ఆసుపత్రిలోని స్వైన్ ఫ్లూ వేక్సినేషన్ కేంద్రం వద్ద టీకా వేయించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ సుధాకర్.

 స్వైన్ ప్లూ బారిన పడ్డ మరో ఐదుగురు

స్వైన్ ప్లూ బారిన పడ్డ మరో ఐదుగురు

కేర్ ఆసుపత్రిలోని స్వైన్ ఫ్లూ వేక్సినేషన్ కేంద్రం వద్ద టీకా వేయించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ సుధాకర్.

 స్వైన్ ప్లూ బారిన పడ్డ మరో ఐదుగురు

స్వైన్ ప్లూ బారిన పడ్డ మరో ఐదుగురు

హైదరాబాద్‌లో స్వైన్ ప్లూ విజృంభిస్తుంది. తాజాగా మంగళవారం ఐదుగురు స్వైన్ ప్లూ బారిన పడ్డారు. దీంతో ఒక్క జనవరిలోనే 23 కేసులను స్వైన్ ప్లూగా గుర్తించారు.

English summary
Five patients tested positive for swine flu in the city on Tuesday, taking the toll to 23 cases in January alone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X