8 ఏళ్ల బాలుడు కిడ్నాప్, హత్య: విషాదంలో కుటుంబం
విశాఖ: అనకాపల్లి మండలం గౌరపాలెంలో ఉదయ్ (8) అనే బాలుడి కిడ్నాప్ అంశం విషాదాంతమైంది. బాలుడి మృతదేహం కొప్పాక దగ్గర ఏలేరు కాలువలో వెలుగు చూసింది. 24 గంటల క్రితం గౌరపాలెంకు చెందిన ఉదయ్ పాఠశాలకు వెళ్లి రాలేదు.
ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం ఏలేరు కాలువలో బాలుడి మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహం ఉదయ్‌ది అని గుర్తించారు.

శుక్రవారం రాత్రి ఉదయ్‌ని కిడ్నాప్ చేసిన దుండగులు రూ.ఒక లక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఫోన్ కాల్ సిమ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. శనివారం గౌరుపాలెంకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు.
అయితే, ఇది కేవలం ఆకతాయిగా, డబ్బు కోసం చేశామని, తమ వద్ద బాలుడు లేడని.. శేఖర్ అనే వ్యక్తి తీసుకెళ్లాడని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం బాలుడు శవమై కనిపించాడు. పోలీసులు శేఖర్ కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితులను ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications