టీలోని పది జిల్లాల్లో.. చానళ్ల బ్యాన్: హైకోర్టుకు ఏబీఎన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో చానల్ ప్రసారాలను పునరుద్ధరించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. దసరా తర్వాత విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలను ఎమ్మెస్వోలు మూడు నెలల క్రితం ఆపివేసిన విషయం తెలిసిందే. చానళ్ల ప్రసారాల నిలిపివేత అమానుషమని, తప్పుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చునని విపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వమే నిలిపివేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అది తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications