Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విద్యామంత్రిగా కార్పోరేట్ కాలేజీలపై గంటా

అమరావతి: కార్పోరేట్ కాలేజీల్లో మరణాలపై మంత్రి గంటా సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశం మేరకు రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజీలపై కొరడా ఝళిపిస్తామని హెచ్చరించారు.

Recommended Video

    IIIT Camp Office Inauguration In Ongole | Ganta Srinivasa rao | Oneindia Telugu

    కార్పోరేట్ కాలేజీల్లో వరుసగా విద్యార్థులు మరణించడంతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో 25 ఏళ్లుగా కీలకంగా వ్యవహరిస్తున్నారు.

    About Andhra Pradesh Minister Ganta Srinivasa rao

    ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి కీలకంగా పని చేస్తున్నారు. 2009 వరకు టీడీపీలో ఉన్న గంటా శ్రీనివాసరావు. ఎన్నికలకు ముందే ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందారు.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఏపీ మంత్రిగా పని చేశారు.

    2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోయి మళ్లీ విజయం సాధించి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా మారారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాలంలో కూడ గంటా శ్రీనివాసరావు మంత్రిగా పనిచేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+