ఏపీ సెక్రటేరియట్‌లో ప్రమాదం: ఎల్ బ్లాక్‌పై నుంచి కింద పడ్డ పెయింటర్ (ఫోటోలు)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీకి కేటాయించిన ఎల్ బ్లాక్‌కు రంగులు వేసేందుకు పైకి ఎక్కిన ఓ పెయింటర్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది పెయింటర్‌ను సమీప అసుపత్రికి తరలించారు.
సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లోని ఐదో అంతస్తులో రంగులు వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెయింటర్ ముఖేశ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.
ప్రమాద నేపథ్యంలో ఏపీ సచివాలయంలో కలకలం రేగింది. ముందు కార్మికుడు ఆత్మహత్యాయత్న ఏమైనా చేశాడేమో అనుమానంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదవశాత్తూ కార్మికుడు జారిపడ్డాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
గుడిసెలో మంటలు: వృద్దురాలు సజీవదహనం
గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలంలోని ఉప్పరపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసెలో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న వృద్ధురాలు వీరమ్మ సజీవదహనం అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

ఏపీ సెక్రటేరియట్‌లో ప్రమాదం: ఎల్ బ్లాక్‌పై నుంచి కింద పడ్డ పెయింటర్
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీకి కేటాయించిన ఎల్ బ్లాక్‌కు రంగులు వేసేందుకు పైకి ఎక్కిన ఓ పెయింటర్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు.

ఏపీ సెక్రటేరియట్‌లో ప్రమాదం: ఎల్ బ్లాక్‌పై నుంచి కింద పడ్డ పెయింటర్
దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది పెయింటర్‌ను సమీప అసుపత్రికి తరలించారు. సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లోని ఐదో అంతస్తులో రంగులు వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఏపీ సెక్రటేరియట్‌లో ప్రమాదం: ఎల్ బ్లాక్‌పై నుంచి కింద పడ్డ పెయింటర్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెయింటర్ ముఖేశ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రమాద నేపథ్యంలో ఏపీ సచివాలయంలో కలకలం రేగింది.

ఏపీ సెక్రటేరియట్‌లో ప్రమాదం: ఎల్ బ్లాక్‌పై నుంచి కింద పడ్డ పెయింటర్
ముందు కార్మికుడు ఆత్మహత్యాయత్న ఏమైనా చేశాడేమో అనుమానంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదవశాత్తూ కార్మికుడు జారిపడ్డాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications