హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అగ్రిగోల్డ్‌ కేసు:హైకోర్టు కీలక వ్యాఖ్యలు;జీఎస్సెల్‌ గ్రూప్ కు చివరి అవకాశం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అగ్రి గోల్డ్ ఆస్తుల కొనుగోలు విషయంలో జిఎస్సెల్‌ గ్రూప్‌ వెనక్కి తగ్గిన నేపథ్యంలో హై కోర్టు న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసిన జిఎస్సెల్ గ్రూప్ పై పెనాల్టీ వేయాలంటూ దాఖలైన అఫిడవిట్ ను హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా వాదనలు విన్న న్యాయమూర్తి జీఎస్సెల్‌ గ్రూపుకు చివరి అవకాశం ఇచ్చారు.

Agri Gold case: High court has given last chance to Zee Essel group

జూన్‌ 5 నాటికి ఆ సంస్థ రూ.1000 లేదా 1500 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో రూ.100 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్‌ 10 ఆస్తులను ఎపి ప్రభుత్వం గుర్తించి వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూన్‌ 5కు వాయిదా వేసింది.

English summary
Hyderabad:High Court made crucial comments in Agri Gold's case. Court has given to last chance to Zee Essel Group and the trial was postponed to June 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X