పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్య: కెసిఆర్‌పై కేసుకు కోర్టు ఆదేశం
అనంతపురం/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మురళీ కృష్ణ అనే న్యాయవాది అనంతపురంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆయన పిటిషన్ స్వీకరించిన అనంతపురం కోర్టు కెసిఆర్ పైన కేసు నమోదు చేయాలని గురువారం అనంతపురం టూటౌన్ పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. 30వ తేదీన కెసిఆర్ కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది.

కాగా, ఎన్నికల ప్రచారం సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, నాటి తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.
హెచ్‌సిఏ పైన పిల్
హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హెచ్‌సిఏలో కొనుగోళ్లు, నిధుల గోల్‌మాల్ పైన దర్యాఫ్తునకు ఆదేశించాలని పిటిషన్ దారు ఈ వ్యాజ్యంలో కోరారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications