ఏపీ కొత్త సీఎస్‌గా అజయ్ కల్లం.. నెల రోజులే: ఆ తర్వాత దినేష్ కుమార్
ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి అంశంపై నెలకొన్న సందిగ్ధతకు సోమవారం నాడు తెరపడింది. కొత్త సీఎస్‌గా అజయ్ కల్లంకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
విజయవాడ: ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి అంశంపై నెలకొన్న సందిగ్ధతకు సోమవారం నాడు తెరపడింది. కొత్త సీఎస్‌గా అజయ్ కల్లంకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
మరో విషయం ఏమంటే.. అజయ్ కల్లం కేవలం నెల రోజులు మాత్రమే సీఎస్‌గా కొనసాగుతారు. 1983 బ్యాచ్‌కు చెందిన అజయ్ పదవికాలం ఈ ఏడాది వచ్చే నెల 31వ తేదీన (మార్చి 31) ముగియనుంది.

అజయ్ కల్లం తర్వాత దినేష్ కుమార్ సీఎస్‌గా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ టక్కర్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో అజయ్ కల్లంకు అవకాశమివ్వాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications