టంగుటూరులో ఓవోబీ నిజనిర్ధారణ విద్యార్థుల కమిటీ
ప్రకాశం: ఏఓబీలో జరిగిన ఎన్ కౌంటర్ మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మున్నా అలియాస్ పృద్వీ కుటుంబ సభ్యులను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన నిజ నిర్థారణ కమిటీ విద్యార్దుల బృందం కలిసింది. వీరు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో పర్యటించి అక్కడ పరిస్థితులను గమనించి ఆ వివరాలను మావోయిస్టు మృతుల కుటుంబాలకు తెలియజేసేందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications