మచ్చలేని మోడీ ప్రభుత్వం

కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు భయపడేస్థాయిలో దేశంలో అవినీతిని ప్రోత్సహించిందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. బెజవాడలో రాష్ట్రస్థాయి బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నేతలు హాజరయ్యారు. పురంధేస్వరి, కన్నా లక్ష్మీనారాయణలు కూడా పాల్గొన్నారు. దేశంలో అవినీతిరహిత ప్రభుత్వాన్ని మోడీ నడుపుతున్నారన్నారు. గత రెండున్నరేళ్లలో అవినీతి మచ్చ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+