బోటు ప్రమాదం: ప్రమాదస్థలిని పరిశీలిస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఫెర్రీఘాట్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. విజయవాడలో జరిగిన ఓ బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Recommended Video

Boat capsizes in Vijayawada : బోటు ప్రమాదంలో తప్పు ప్రయాణికులదే !
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఫెర్రీఘాట్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. విజయవాడలో జరిగిన ఓ బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.

కాగా, ప్రమాదం జరిగిన సమయంలో చంద్రబాబు అమరావతిలో లేరు. కేరళ పర్యటనలో ఉన్నారు. సోమవారం విజయవాడకు చేరుకున్న ఆయన నేరుగా బోటు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు.
చంద్రబాబు వెంట మంత్రి కామినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు, విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఉన్నారు.












Click it and Unblock the Notifications