పోలవరం: ఏపీ హర్షం, బాబు ప్రచారంతో నష్టమని బొత్స

మీ ప్రచారంతో రాష్ట్రానికి నష్టం: బొత్స
అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం వల్ల రాష్ట్రానికి నష్టమని, వచ్చే పెట్టుబడులు రావని, పారిశ్రామికవేత్తల్లో ఆందోళన నెలకొంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
సోమవారం ఇందిరాభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రాష్ట్రం ఛిన్నాభిన్నమైందని చెప్పుకోదని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కారణంగా రాష్ట్రం ఛిన్నాభిన్నమైందంటూ విమర్శిస్తున్నారని చెప్పారు.
ఇప్పటికీ రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వడం లేదని, రైతులకు కొత్త రుణాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై తాము వాస్తవ పత్రాలను విడుదల చేస్తామని చెప్పారు. సభ్యులంతా హాలులోకి వచ్చాక.. కోరం లేదంటూ నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడమేమిటని ప్రశ్నించారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications