ప్రజాధనం లూటీ చేయడమే చంద్రబాబు పని, లక్ష కోట్లు దోచేందుకు ప్రణాళిక: మంత్రి బొత్స
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని మెసేందుకు భారీ ప్రణాళిక వేశారన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తిచూపారు.
చంద్రబాబు నాయుడు బస్సు యాత్రం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కనీసం ఆ పార్టీ నేతలకు అర్థమవుతోందా అని నిలదీశారు. అమరావతి రాజధాని పేరుతో మోసానికి తెరతీశారని చెప్పారు. లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసేందుకు ప్రయత్నించారని.. కానీ దానిని గమనించి.. రాజధాని మార్పు చేయాలని ప్రభుత్వం భావించిందని చెప్పారు. దీంతో అధికార వికేంద్రీకరణ అవుతోందని.. అన్నీ ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని చెప్పారు.

ఇప్పటికే రాష్ట్రం విడిపోవడంతో హైదరాబాద్‌ను కోల్పోయామని.. అమరావతిలో లక్ష కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల సంగతేంటి అని అడిగారు. అలా కాకుండా ఉండేందు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయం అందుకోసమేనని చెప్పారు. విశాఖను రాజధాని చేయమని ఎవరు అడిగారని కొందరు అంటున్నారు.. విశాఖ ప్రజలకు పరిపాలన రాజధాని అవసరం లేదా అని మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications