AP Municipal Elections 2021:ప్రశాతంగా ముగిసిన పోలింగ్..5 గంటల కంటే ముందు క్యూలైన్లో ఉన్నవారికి అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం ప్రారంభమైంది. బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో మొత్తం 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్ జరుగుతుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 78,71,272 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఇక కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అక్కడ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు వేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఓట్ల లెక్కింపు మార్చి 14న జరగనుంది. ఇక కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..




























Click it and Unblock the Notifications