స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు: ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్-2017
స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకై ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకై ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్గనైజేషన్: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్
పోస్టు పేరు: స్టాఫ్ కార్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్)
ఖాళీలు: 13
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
చివరి తేదీ: నవంబర్ 30, 2017

పే స్కేల్: రూ.19900/ఒక నెలకు
విద్యార్హత: హెచ్ఎండబ్ల్యూ/ట్రాన్స్ పోర్ట్ లైసెన్స్, లైట్&మోటార్ వెహికిల్స్, మోటార్ మెకానిజంపై అవగాహన(చిన్న లోపాలు ఏమైనా ఉంటే పరిష్కరించగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి). 10వ తరగతి, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: నవంబర్ 30, 2017నాటికి అభ్యర్థుల వయసు 18-27సం. ఉండాలి.
ఎంపిక విధానం: డ్రైవింగ్ టెస్టు
మరిన్ని వివరాలకు: https://goo.gl/URb6VA












Click it and Unblock the Notifications