జాబ్ మేళా
గుంటూరు: గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ లో జాబ్ మేళా జరిగింది. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు అధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, డా కోడెల సత్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 8 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. చదువు పూర్తయిన విద్యార్ధులకు కంపెనీలను అప్రోచ్ కాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వాళ్లకు ఇదొక మంచి అవకాశమని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications