YSRCP: వైఎస్సార్సీపీ యూఎస్ సోషల్ మీడియా కమిటీల నియామకం..
వైఎస్సార్సీపీ యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీలను నియమించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టారు. యూఎస్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కమిటీ కన్వీనర్ గా గంగిరెడ్డిగారి రోహిత్ ను నియమించారు. కో కన్వీనర్లుగా ఆదిత్య పాలేటి, చిల్ల కిరణ్ కుమార్, తేజ యాదవ్, సురేష్ ను నియమించారు.
అడ్వైసరి కమిటీ మెంబర్లుగా మేక సుభా రెడ్డి, సమన్విత రెడ్డి, జగన్ మోహన్, బైరెడ్డి పార్థ, అరిగ రఘు, సునీల్ మడుటి ఉన్నారు. సోషల్ మీడియా ప్రాపర్టీస్ మేనేజ్ మెంట్ కో ఆర్డినేటర్ గా రాయల్ రెడ్డి ఉండగా.. సభ్యులుగా మోక్షవర్ధన్ రెడ్డి, సునీల్ కుమార్, ప్రణీత్ రెడ్డి, మల్లేష్, సాయి తేజను నియమించారు.

నెట్ వర్క్ మేనేజ్ మెంట్ టీం కో ఆర్డినేటర్ గా భారత్ పటిల్ సభ్యులుగా శ్రీహర్ష, సందీప్ రాఘవరెడ్డి, వెంకట సురేంద్ర గౌడ్, మధు, భాను ప్రసాద్, ప్రమోద్ రెడ్డిని నియమించారు. డిస్ట్రిబ్యుషన్ మేనేజ్ మెంట్ కో ఆర్డినేటర్ గా ప్రతాప్ రెడ్డిని నియమించగా.. సభ్యులుగా గోపి, హర్ష రెడ్డి, అన్విత రెడ్డి, తరుణ్ రెడ్డి, శౌరి సన్హిత్, భావనను నియమించారు.
ఇన్ప్లూయేన్సర్ కో ఆర్డినేటర్ గా కార్తీక్ రెడ్డి ఉండగా.. సభ్యులుగా చరణ్, రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి, భూమిరెడ్డి, వెంకట్ పాలను నియమించారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. వీరంతా వచ్చే ఎన్నికలు టార్గెట్ పని చేయనున్నారు.












Click it and Unblock the Notifications