హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు పివి జయంతి: పివి ఘాట్‌కు మెరుగులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత పివి నర్సింహారావు జయంతిని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆయన జయంతి(జూన్ 28)ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని పివి ఘాట్ వద్ద సరైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఐ అండ్ పిఆర్ ఆర్‌వి చంద్రవదన్‌ను ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాలతో ఆయన ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పివి ఘాట్‌కు మెరుగులు దిద్దుతున్నారు. తెలంగాణ జన్మించి భారత ప్రధాని అయిన పివి నర్సింహారావు జయంతిని తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఘనంగా నిర్వాహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

శనివారం పివి నర్సింహారావు జయంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర తెలంగాణ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నివాళులర్పించనున్నారు. పివి జయంతి సందర్భంగా వరంగల్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

పివి ఘాట్

పివి ఘాట్

మాజీ ప్రధాని, దివంగత పివి నర్సింహారావు జయంతిని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

పివి ఘాట్

పివి ఘాట్

పివి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని పివి ఘాట్ వద్ద సరైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఐ అండ్ పిఆర్ ఆర్‌వి చంద్రవదన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

పివి ఘాట్

పివి ఘాట్

ప్రభుత్వ ఆదేశాలతో చంద్రవదన్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

పివి ఘాట్

పివి ఘాట్

తెలంగాణలో జన్మించి భారత ప్రధాని అయిన పివి నర్సింహారావు జయంతిని తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఘనంగా నిర్వాహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

పివి ఘాట్

పివి ఘాట్

శనివారం పివి నర్సింహారావు జయంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర తెలంగాణ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నివాళులర్పించనున్నారు.

పివి ఘాట్

పివి ఘాట్

పివి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని పివి ఘాట్ వద్ద సరైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఐ అండ్ పిఆర్ ఆర్‌వి చంద్రవదన్‌ను ఆదేశించింది.

English summary
R.V.Chandravadan, Commissioner I & PR Supervising Arrangements in Connection with Late P.V Narasimharao Birth Anniversary at P.V Ghat in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X