సికింద్రాబాద్‌పై కన్ను: రోడ్డుపై అసద్ నవ్వులు (పిక్చర్స్)
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ కన్ను సికిందరాబాదు పైన పడింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తుందని ఆదివారం ప్రకటించారు.
త్వరలో సార్వత్రిక ఎన్నికలను జరగనున్న నేపథ్యంలో ఆయన పాతబస్తీలో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మజ్లిస్ పార్టీకి ఓటేయాల్సిందిగా కోరారు.
అదే సమయంలో తాము సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోటీకి మజ్లిస్ ఉత్సుకత చూపిస్తోంది.

అసద్
మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ కన్ను సికిందరాబాదు పైన పడింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తుందని ఆదివారం ప్రకటించారు.

అసదుద్దీన్
త్వరలో సార్వత్రిక ఎన్నికలను జరగనున్న నేపథ్యంలో ఆయన పాతబస్తీలో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మజ్లిస్ పార్టీకి ఓటేయాల్సిందిగా కోరారు.

మజ్లిస్
అదే సమయంలో తాము సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోటీకి మజ్లిస్ ఉత్సుకత చూపిస్తోంది.

హైదరాబాద్ ఎంపి
మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ కన్ను సికిందరాబాదు పైన పడింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తుందని ఆదివారం ప్రకటించారు.

Click it and Unblock the Notifications