అన్నదమ్ముల్లా ఉండాలి: బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనాలు(పిక్చర్స్)
కృష్ణా: బెజవాడ కనక దుర్గమ్మకు ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. హైదరాబాద్ పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది.
అందంగా అలంకరించిన బోనాలు ఉంచిన మట్టిపాత్రలను నెత్తిమీద పెట్టుకుని మహిళలు భక్తి ప్రపత్తులతో ఘాట్‌రోడ్డుమీదుగా కాలినడకన అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. బోనాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.
మాతంగిగా వచ్చిన స్వీటీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు అందరు అన్నదమ్ముల్లా ఉండాలని అమ్మవారికి బోనాలు ఇచ్చినట్లు తెలిపారు. జులై 29, 30, 31 తేదీల్లో కనకదుర్గమ్మవారి శాకంబరీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో నర్సింగరావు ఆదివారం చెప్పారు.

బోనాలు
బెజవాడ కనక దుర్గమ్మకు ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు.

బోనాలు
హైదరాబాద్ పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది.

బోనాలు
అందంగా అలంకరించిన బోనాలు ఉంచిన మట్టిపాత్రలను నెత్తిమీద పెట్టుకుని మహిళలు భక్తి ప్రపత్తులతో ఘాట్‌రోడ్డుమీదుగా కాలినడకన అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు.

బోనాలు
బోనాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.

బోనాలు
మాతంగిగా వచ్చిన స్వీటీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు అందరు అన్నదమ్ముల్లా ఉండాలని అమ్మవారికి బోనాలు ఇచ్చినట్లు తెలిపారు.

బోనాలు
జులై 29, 30, 31 తేదీల్లో కనకదుర్గమ్మవారి శాకంబరీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో నర్సింగరావు ఆదివారం చెప్పారు.

బోనాలు
హైదరాబాద్ పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications