
పవన్ ఆ కుటుంబంలో పుట్టి ఇలా - మా పేర్లు చెప్పమని చీకోటిపై ఒత్తిడి : కొడాలి నాని..!!
మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. అదే సమయంలో క్యాసినో వివాదంలో ఈడీ విచారణ ఎదుర్కొన్న చీకోటి ప్రవీణ్ వ్యవహారంలోనూ కీలక వ్యాఖ్యలు చేసారు. తన పైన పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కొడాలి నాని జనసేనానికి సవాల్ చేసారు. చిరంజీవి లాంటి మంచి కుటుంబంలో పుట్టావు..ఎందుకు నీకు ఈ ఖర్మ అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు భజన చేయాల్సిన అసవరం ఏంటని నిలదీసారు.

ఆ కుటుంబంలో పుట్టి..ఇలా
పవన్
తన
ఛాలెంజ్
స్వీకరించి
నిరూపిస్తే
రాజకీయాల
నుంచి
తప్పుకోవటానికి
సిద్దమని
స్పష్టం
చేసారు.
గోరంట్ల
వీడియో
అంశం
పైన
మాట్లాడిన
కొడాలి
నాని..
వీడియో
ఫేక్
అని
చెప్పామని..
జగన్
ను
నేరుగా
ఎదుర్కోలేక
ఇటువంటి
వాటితో
రాజకీయం
చేస్తున్నారని
ఆరోపించారు.
ప్రతిపక్షాలకు
అందనంత
ఎత్తులో
జగన్
ఉన్నారని
చెప్పుకొచ్చారు.
జగన్
పథకాలు
అందటం
లేదని..
పాలన
బాగోలేదని
ఎవరూ
అందోళన
చేయటం
లేదని..
జగన్
మీద
క్షణం
క్షణం
విషం
కక్కుతూ
రాష్ట్రం
నుంచి
జగన్
ను
వెల్లగొట్టాలని
కొందరు
కుయుక్తులు
పన్నుతూ
వచ్చారని
పేర్కొన్నారు.

పవన్ నిరూపిస్తే..రాజకీయాలు వదిలేస్తా
గుళ్ల
మీద
దాడులు
చేశారని..
కులాల
గొడవలు
పెడుతూ
వచ్చారంటూ
ధ్వజమెత్తారు.
బ్లూ
ఫిలిమ్
లోని
ఒక
వీడియోలో
మా
ఎంపీ
ముఖాన్ని
పెట్టి
అసభ్యంగా
చిత్రీకరణ
చేశారని
చెప్పారు.
అది
తనది
కాదని
ఎంపీ,
మా
పార్టీ
నేతలు
మొదటి
నుంచి
చెప్పుకుంటూ
వచ్చారని
వివరించారు.
ఇక,
తాజాగా
పవన్
కళ్యాణ్
గుడివాడ
ఎమ్మెల్యే
అంటూ
తన
పైన
ఇసుక
తరలిస్తున్నారంటూ
ఆరోపించిన
అంశం
పైన
స్పందించారు.
పవన్
అక్కడ
15
ట్రక్కులు
తనవే
అని
చెబుతున్నారని..అందులో
అయిదు
ట్రక్కులు
అయినా
తనవి
ఉన్నాయని
నిరూపిస్తే
రాజకీయాలు
వదిలి
వెళ్లిపోతానని
ఛాలెంజ్
చేసారు.

చీకోటితో మా పేర్లు చెప్పమని ఒత్తిడి
బుద్ది
ఉన్నాడు
ఎవరైనా
పవన్
పార్టీలో
చేరుతారా
అని
ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధులు
లేని
పార్టీలు
ఎవరైనా
పెట్టుకోవచ్చని
వ్యాఖ్యానించారు.
గుడివాడలో
క్యాసినో
జరిగిందంటూ
అప్పట్లో
ప్రచారం
చేసారని..
అసలు
గుడివాడలో
క్యాసినో
జరగలేదని
వివరించారు.
చీకోటి
పైన
ఈడీ
దాడులకు
కొందరు
రాజకీయ
ప్రత్యర్ధులు
ఒత్తిడి
తీసుకొస్తున్నారంటూ
నాని
చెప్పుకొచ్చారు.
అదే
సమయంలో
..
తమ
ఇద్దరి
పేర్లు
చెప్పాలంటూ
చీకోటి
పైన
ఒత్తిడి
పెంచుతున్నారని
కొడాలి
నాని
చెప్పుకొచ్చారు.
అసలు
ఆ
వ్యవహారంతో
తమకు
సంబంధం
లేదని
స్పష్ట
చేసారు.