ఓటుకు నోటు.. మత్తయ్యకు ఛార్జీషీట్ కాపీ ఇవ్వండి: హైకోర్టు
విజయవాడ/హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులో జెరూసలేం మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ 16వ తేదీకి వాయిదా పడింది. మత్తయ్యకు ఛార్జీషీట్ వివరాలు అందించాలని హైకోర్టు శుక్రవారం నాడు పోలీసులను ఆదేశించింది.
ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది శుక్రవారం నాడు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా.. ఛార్జీషీట్ కాపీ ఇవ్వాలని ఆదేశించింది. ఇన్ కెమెరా ప్రొసీడింగులో విచారణ జరిగింది.

కాగా, ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొద్ది నెలల క్రితం తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో టిడిపి, ఫోన్ ట్యాపింగ్ కేసులో టిఆర్ఎస్ చిక్కుల్లో పడినట్లుగా జోరుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ రెండు కేసుల్లో విచారణ కొనసాగుతోంది. టిఆర్ఎస్, టిడిపిలు ఈ అంశాలపై వాగ్యుద్ధానికి దిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కెసిఆర్‌లు ప్రత్యక్షంగా, పరోక్షంగా మాటల యుద్ధానికి దిగారు. అనంతరం కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుటి కేసు విషయమై ఆయనను సిబిఐ ప్రశ్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో చంద్రబాబు... కెసిఆర్‌ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications