20 రాష్ట్రాలకు రుణానికి కేంద్రం అనుమతి: ఏపీకి ఎన్నివేల కోట్ల అవకాశమంటే.?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది. బహిరంగ మార్కెట్ల నుంచి రుణాలు తీసుకునేందుకు దేశంలోని 20 రాష్ట్రాలకు అనుమతించింది. దీని ద్వారా మార్కెట్లో రుణాల రూపంలో రూ. 68,825 కోట్లు సమకూర్చుకొనేందుకు ఆ రాష్ట్రాలకు వీలు కలుగుతుంది.
జీఎస్టీ అమలు వల్ల ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక లోటు తీర్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన రెండు ఎంపికల్లో మొదటిది ఎంచుకున్న 20 రాష్ట్రాలకు తాజా ఆదేశాలు వర్తించనున్నాయి. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల జీఎస్‌డీపీలో అదనంగా 0.50 శాతాన్ని బహిరంగ మార్కెట్లో రుణంగా పొందేందుకు కేంద్రం అనుమతించింది.

ఆప్షన్ 1ని ఎంచుకున్న రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్ రూ. 5051 కోట్లు
అరుణాచల్ ప్రదేశ్ రూ. 143 కోట్లు
అస్సాం రూ. 1869 కోట్లు
గోవా రూ. 446 కోట్లు
గుజరాత్ రూ. 8704 కోట్లు
హర్యానా రూ. 4293 కోట్లు
హిమాచల్ ప్రదేశ్ రూ. 877 కోట్లు
కర్ణాటక రూ. 9018 కోట్లు
మధ్య ప్రదేశ్ రూ. 4746 కోట్లు
మహారాష్ట్ర రూ. 15,394 కోట్లు
మణిపూర్ రూ. 151 కోట్లు
మేఘాలయ రూ. 194
మిజోరాం రూ. 132 కోట్లు
నాగాలాండ్ రూ. 157 కోట్లు
ఒడిశా రూ. 2858 కోట్లు
సిక్కిం రూ. 154 కోట్లు
త్రిపుర రూ. 297
ఉత్తరప్రదేశ్ రూ. 9703
ఉత్తరాఖండ్ రూ. 1405
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications