వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కార్పోరేషన్, మున్సిపల్ విజేతలు వీరే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని 3 నగర పాలక సంస్థలకు మేయర్, 53 మున్సిపాలిటీల్లో 51 మున్సిపాలిటీల అధ్యక్షుల ఎన్నికలు గురువారంనాడు జరిగాయి. నల్లగొండ, సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అత్యధిక స్థానాలను పాలక తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది.

నగరపాలక సంస్థ మేయర్లు

రామగుండం - కొంకటి లక్ష్మీనారాయణ (తెరాస)
కరీంనగర్ - రవీందర్ సింగ్ (తెరాస)
నిజామాబాద్ - ఆకుల సుజాత (తెరాస)

మున్సిపాలిటీ విజేతలు

ఆదిలాబాద్ జిల్లా

కాగజ్ నగర్ - సిపి విద్యావతి (తెరాస)
భైంసా - సబియా బేగం (మజ్లీస్)
ఆదిలాబాద్ - మనీష (తెరాస)
నిర్మల్ - గణేష్ (తెరాస)
మంచిర్యాల - వసుంధర (తెరాస)
బెల్లంపల్లి - సునీతారాణి (తెరాస)

రంగారెడ్డి జిల్లా

వికారాబాద్ - వి. సత్యనారాయణ (కాంగ్రెసు)
బడంగ్ పేట - నర్సింహగౌడ్ (కాంగ్రెసు)
తాండూరు - విజయలక్ష్మి (తెరాస)
పెద్దఅంబర్‌పేట - ధనలక్ష్మి (టిడిపి)
ఇబ్రహీంపట్నం - కె భరత్ కుమార్ (టిడిపి)

 Chairmen of Corporations and Municipalities in Telangana

మెదక్ జిల్లా

మెదక్ - మల్లికార్జున గౌడ్ (తెరాస)
గజ్వెల్ - భాస్కర్ (తెరాస)

నిజామాబాద్ జిల్లా

కామారెడ్డి - పిప్రి సుష్మా (కాంగ్రెసు)
బోధన్ - ఎల్లయ్య (తెరాస)

వరంగల్ జిల్లా

భూపాలపల్లి - సంపూర్ణ (తెరాస)
నర్సంపేట - రామచంద్రయ్య (కాంగ్రెసు)
జనగామ - డి. ప్రేమలతా రెడ్డి (తెరాస)

కరీంనగర్ జిల్లా

హుస్నాబాద్ - చంద్రయ్య (తెరాస)
సిరిసిల్ల - సామల పావని (తెరాస)
జమ్మికుంట - రామస్వామి (తెరాస)
జగిత్యాల - టి. విజయలక్ష్మి (కాంగ్రెసు)
హుజురాబాద్ - విజయకుమార్ (తెరాస)
కోరుట్ల - శీలం వేణుగోపాల్ (తెరాస)

మహబూబ్ నగర్ జిల్లా

వనపర్తి - పి. రమేష్ గౌడ్ (టిడిపి)
కల్వకుర్తి - శ్రీశైలం (కాంగ్రెసు)
మహబూబ్‌నగర్ - రాధా అమర్ (కాంగ్రెసు)
గద్వాల - పద్మావతి (కాంగ్రెసు)
ఐజ - రాజేశ్వరి (తెరాస)

నల్లగొండ జిల్లా

భువనగిరి - లావణ్య (బిజెపి)
హుజూర్‌నగర్ - జక్కా వెంకయ్య (కాంగ్రెసు)
మిర్యాలగుడా - నాగలక్ష్మి (కాంగ్రెసు)
కోదాడ - ఒంటిపులి అనిత (కాంగ్రెసు)
దేవరకొండ - మంగ్యానాయక్ (కాంగ్రెసు)

ఖమ్మం జిల్లా

సత్తుపల్లి - స్వాతి (టిడిపి)
ఇల్లందు - మడత రమ (కాంగ్రెసు)
కొత్తగూడెం - పులి గీత (కాంగ్రెసు)

English summary
The elected mayors of Corporationas and Chaair Persons of Municipalities in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X