గొప్ప చరిత్ర ఉందన్న చంద్రబాబు
గుంటూరు: బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గొప్ప చరిత్ర ఉందని, ఈ కళాశాల ఎంతోమంది ప్రతిభావంతులను అందించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం 48వ వార్షికోత్సవంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రూ.153 కోట్ల వ్యయంతో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం పట్టాలు అందించారు. ఉత్తమ పురస్కారాలు అందించారు.












Click it and Unblock the Notifications