చంద్రబాబునాయుడు సంక్రాంతి ఇక్కడే జరుపుకొంటారు
సంక్రాంతి పర్వదినాన్ని తన స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకోనున్నాడు.ఈ నెల 13వ, తేదిన బాబు నారావారిపల్లెకు బయలుదేరనున్నారు.
అమరావతి:ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్రాంతి పర్వదిన వేడుకలను స్వగ్రామంలో జరుపుకోనున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి వేడుకలను నారావారిపల్లెల్లో జరుపుకొంటున్నారు. ఈ ఏడాది కూడ సంక్రాంతి వేడుకలను స్వగ్రామంలో జరుపుకోనున్నారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు ఉన్న కాలం నుండి సంక్రాంతి వేడుకలను తన స్వగ్రామంలో జరుపుకొంటున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ అప్పుడప్పుడూ గ్రామానికి వెళ్ళేవారు.
అయితే సంక్రాంతి పర్వదినానికిప్రతి ఏటా క్రమం తప్పకుడా గత ఆరేళ్ళ నుండి బాబు కుటుంబసభ్యులతో కలిసి వెళ్తున్నాడు.ఈ పర్వదిన వేడుకల్లో కుటుంబసభ్యులు ఉండేలా ప్లాన్ చేసుకొంటారు.

చంద్రబాబుతో పాటు బాలకృస్ణ కుటుంసభ్యులు కూడ ఈ పండుగ వేడుకల్లో పాల్గొంటుంటారు.ఈ నెల 13వ, తేదిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నారావారిపల్లెకు బయలుదేరుతారు. ఈ నెల 15వ, తేదివరకు అక్కడే ఉంటారు.
ఈ నెల 13వ, తేది సాయంత్రం విమానంలో రేణిగుంటకు చేరుకొంటారు. అక్కడి నుండి కారులో నారావారిపల్లెకు చేరుతారు. ఈ నెల 15వ, తేదిన సాయంత్రం రేణిగుంట నుండి ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రి అక్కడే బస చేసి 16వ, తేది తెల్లవారుజామున థావోస్ వెళ్తారు.
-
చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications