రాజధానిపై బాబు జోరు: సింగపూర్ ప్రతినిధులతో భేటీ

హైదరబాద్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఆయనతో సింగపూర్‌ ప్రతినిధుల బృందం సచివాలయంలో సమావేశమయ్యారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై ఈ భేటీలో చర్చించారు.

రాజధాని నిర్మాణంలో ఇన్‌ఫ్రా, ప్లానింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌, ఇంటిగ్రేటెడ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌ తదితర అంశాలపై సింగపూర్‌ ప్రభుత్వం సీఆర్‌డీఏకు సూచనలు ఇవ్వనుంది. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై పూర్తిగా సహకరిస్తామని సింగపూర్‌ బృందం చంద్రబాబుకు హామీ ఇచ్చింది. ఈ భేటీలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu holds talks with Singapore deligates on capital

రాజధాని భవనాల నిర్మాణంపై నిపుణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ శాఖాధికారులతోపాటు మంత్రి నారాయణ పాల్గొన్నారు. అనంతరం ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుపై రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చంద్ర బాబు చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+