రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు తీసుకోడు, ఎందుకంటే ఆయనే: రోజా స్నానం (పిక్చర్స్), బిందెడు నీళ్లివ్వమని బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా శనివారం నాడు ఉదయం కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించారు. గోదావరి తల్లికి నీరాజనాలు అర్పించారు.

వరుస సెలవుల నేపథ్యంలో గోదావరిలో పుణ్య స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. శని, ఆదివారాల్లో లక్షలాది మంది భక్తులు స్నానం ఆచరించారు.

కాగా, అంతకుముందు రోజు మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు తొలి రోజు రాజమండ్రిలో జరిగిన విషాధ ఘటన పైన చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని, దానికి ఆయనే బాధ్యుడు కాబట్టి చర్యలు తీసుకోరని చెప్పారు.

రోజా

రోజా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా శనివారం నాడు కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించారు.

గోదావరి పుష్కర స్నానం

గోదావరి పుష్కర స్నానం

గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు లక్షలాది మంది తరలి వస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అవుతోంది.

గోదావరి పుష్కర స్నానం

గోదావరి పుష్కర స్నానం

గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు లక్షలాది మంది తరలి వస్తున్నారు. కాగా, రాజమండ్రి నుండి నరసాపురం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇంట్లో ఒక బిందె మంచి నీరు తమది కాదనుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

గోదావరి పుష్కర స్నానం

గోదావరి పుష్కర స్నానం

గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు లక్షలాది మంది తరలి వస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులను బందువులుగా భావించి, వారికి ఆతిథ్యం, గ్లాసుడు మంచి నీరు ఇవ్వాలని కోరారు.

గోదావరి పుష్కర స్నానం

గోదావరి పుష్కర స్నానం

గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు లక్షలాది మంది తరలి వస్తున్నారు. పుష్కరాలకు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు.

గోదావరి పుష్కర స్నానం

గోదావరి పుష్కర స్నానం

గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు లక్షలాది మంది తరలి వస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు.

గోదావరి పుష్కర స్నానం

గోదావరి పుష్కర స్నానం

గోదావరిలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు లక్షలాది మంది తరలి వస్తున్నారు. అంచనాలకు మించి యాత్రికులు రావడం వల్ల కొన్ని చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడిందన్నారు.

English summary
Chandrababu is unprepared to take action on stampede as he is himself responsible: Roja
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X