విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నుల పండుగగా "నేవీ డే"... ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళం గురువారం విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ వద్ద నిర్వహించిన అద్భుత విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి. పాకిస్ధాన్‌లోని కరాచీ హార్బర్ పై 1971లో ఇండియన్ నేవీ విజయవంతంగా దాడులు నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది డిసెంబర్ 4న ఈ నేవీ డే దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోని ఆయా విన్యాసాల ప్రత్యేకతను ముఖ్యమంత్రికి వివరించారు.

సీఎం చంద్రబాబు "హెల్ బాటిక్స్ డిస్ ప్లే" పేరిట హెలికాప్టర్లతో చేసిన గగుర్పొడిచే విన్యాసాలను కళ్లార్పకుండా చూశారు. భారత వాయుసేనకు చెందిన నాలగు 'సారంగ్' హెలికాప్టర్ల విన్యాసాలు అబ్బురపరిచాయి.

ఆరువేల అడుగుల ఎత్తున వేగంగా ప్రయాణిస్తున్న డోర్నియర్ విమానం నుంచి ఎనిమిది మంది స్కైడైవర్లు అమాంతం కిందికి దూకి పారాచూట్ల సాయంతో ఖచ్చితంగా వేదికపైకి దిగిన విన్యాసం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

విశాఖ సాగరతీరంలో ఆర్ కె బీచ్‌లో జరిగిన నేవీ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వస్తున్న సీఎం చంద్రబాబుకి ఆహ్వానం పలుకుతున్న తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోని.

విశాఖ సాగరతీరంలో ఆర్ కె బీచ్‌లో జరిగిన నేవీ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన సీఎం చంద్రబాబుతో తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోని.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

విశాఖ సాగరతీరంలో ఆర్ కె బీచ్‌లో జరిగిన నేవీ డే కార్యక్రమంలో భాగంగా యుద్ధ విమానాలు ప్రదర్శనను తిలకిస్తున్న సీఎం చంద్రబాబు.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోని ఆయా విన్యాసాల ప్రత్యేకతను ముఖ్యమంత్రికి వివరించారు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోని ఆయా విన్యాసాల ప్రత్యేకతను ముఖ్యమంత్రికి వివరించారు.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

సెల్యూట్ చేస్తున్న సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సతీష్ సోని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, మృణాళిని, పోర్టు ఛైర్మన్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు నౌకాదళ విన్యాసాలను వీక్షించారు.

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా గాల్లో విన్యాసాలు చేస్తున్న హెలికాప్టర్లు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

ఈనెల 4వ తేదీన నేవీ డేను పురస్కరించుకుని కొద్దిరోజులుగా నేవీ సిబ్బంది రిహార్సల్స్ చేశారు. విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.
అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నీటిలో పడి ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా రక్షించడం తదితర విన్యాసాలు అబ్బురపరిచాయి.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నేవీ డే కోసం నౌకాదళ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఆకాశంలో రంగులు జిమ్మే హెలికాప్టర్లు, సముద్రంలో యుద్ధనౌకలు, గుండెలు జలరించేలా శత్రుదాడులు లాంటి విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

స్కై డైవింగ్‌లో మెరైన్ కమాండోలు ప్రదర్శించిన నైపుణ్యం ఆద్యంతం ఆకట్టుకుంది. విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

విశాఖ సాగర తీరంలో నేవీ సిబ్బంది ప్రదర్శించిన రిహార్సల్స్ ప్రజలను ఆకట్టుకున్నాయి.
 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

కామొప్ 28, చేతక్ తదితర హెలికాప్టర్ల మిస్సెల్ దాడులు, షిప్‌పై లాండింగ్, టేకాఫ్ తదితర విన్యాసాలను నేవీ సిబ్బంది ప్రదర్శించాయి. విన్యాసాలను కెమెరాల్లో బంధిస్తున్న ప్రజలు.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నీటిలో పడి ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా రక్షించడం తదితర విన్యాసాలు అబ్బురపరిచాయి.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నేవీ సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలను కెమెరాల్లో బంధిస్తున్న తూర్పు నావికాదళ ఆఫీసర్లు.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

చిన్న నౌకల ద్వారా క్షిపణులు, శతఘ్నుల ప్రయోగం, హెలికాప్టర్ నుంచి రబ్బరు బోటులోకి కమాండర్లు దిగడం లాంటివి ప్రేక్షకులను ఆనందోత్సాహాల్లో నింపాయి.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నేవీ డే రిహార్సల్స్‌ భాగంగా భారత నౌకాదళానికి చెందిన ఫ్లాగ్‌తో పాటు జాతీయ జెండాను ఎగురవేశారు.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నేవీ డే రిహార్సల్స్‌ భాగంగా భారత నౌకాదళానికి చెందిన ఫ్లాగ్‌తో పాటు జాతీయ జెండాను ఎగురవేశారు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నేవీ డే రిహార్సల్స్‌ భాగంగా భారత నౌకాదళానికి చెందిన ఒళ్లు గగుర్పొడిచే బాంబ్ బ్లాస్టింగ్‌లు సాగరతీరంలో చేశారు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నేవీ డే రిహార్సల్స్‌ భాగంగా భారత నౌకాదళానికి చెందిన సిబ్బంది ప్యారాచూట్ సహాయంతో భూమి మీదకి దిగుతున్న దృశ్యం.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నేవీ డే రిహార్సల్స్‌ భాగంగా భారత నౌకాదళానికి చెందిన సిబ్బంది ప్యారాచూట్ సహాయంతో ప్రదర్శను ఇస్తున్నారు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నేవీ డే రిహార్సల్స్‌ భాగంగా భారత నౌకాదళానికి చెందిన సిబ్బంది ప్యారాచూట్ సహాయంతో ప్రదర్శను ఇస్తున్నారు.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా గాల్లో విన్యాసాలు చేస్తున్న హెలికాప్టర్లు.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా గాల్లో విన్యాసాలు చేస్తున్న హెలికాప్టర్లు. విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా సాగరతీరంలో ప్రదర్శనలో ఉన్న యుద్ధనౌక.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌ విన్యాసాలను వీక్షిస్తున్న ఆఫీసర్.
అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌ భాగంగా తూర్పు నావికాదళ సిబ్బంది కవాతు చేసారు.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌ భాగంగా తూర్పు నావికాదళ ఆయుధాలు చేతబట్టుకుని చేసిన పలు రకాల విన్యాసాలు చేశారు.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌ భాగంగా తూర్పు నావికాదళం సంగీత విభాగం నిర్వహించిన మ్యాన్ ఆప్ వార్, సన్ సెట్, సారే జహాసే అచ్చా తదితర అంశాలు ఆకట్టుకున్నాయి.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌ భాగంగా తూర్పు నావికాదళ సిబ్బంది విన్యాసాలు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌ భాగంగా యుద్ధ నౌకలను విద్యుదీపాలంకరణతో అలంకరించారు.

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌ భాగంగా తూర్పు నావికాదళ సిబ్బంది బాంబులను పేల్చారు.

 అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌ భాగంగా తూర్పు నావికాదళ సిబ్బంది బాంబులను పేల్చారు.

అబ్బురపరచిన నేవీ డే

అబ్బురపరచిన నేవీ డే

నేవీ విన్యాసాల రిహార్సల్స్‌లో భాగంగా యుద్ధనౌకపై దిగుతున్న హెలికాప్టర్, విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.

కామొప్ 28, చేతక్ తదితర హెలికాప్టర్ల మిస్సెల్ దాడులు, షిప్‌పై లాండింగ్, టేకాఫ్ తదితర విన్యాసాలను నేవీ సిబ్బంది ప్రదర్శించాయి. చిన్న నౌకల ద్వారా క్షిపణులు, శతఘ్నుల ప్రయోగం, హెలికాప్టర్ నుంచి రబ్బరు బోటులోకి కమాండర్లు దిగడం లాంటివి ప్రేక్షకులను ఆనందోత్సాహాల్లో నింపాయి.

నీటిలో పడి ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా రక్షించడం తదితర విన్యాసాలు అబ్బురపరిచాయి. నీటిమీద, భూమిమీద జరిపే దాడులు, నౌకలు చేసే విన్యాసాలు, ఎయిర్ క్రాప్ట్ వింగ్‌కు చెందిన పలు యుద్ధ విమానాల ప్రదర్శన చక్కగా సాగాయి.

తూర్పు నావికాదళ సిబ్బంది చేసిన కవాతు, ఆయుధాలు చేతబట్టుకుని చేసిన పలు రకాల విన్యాసాలు, కవాతులో భాగంగా గాల్లోకి కాల్పులు దేశాభివృద్ధిలో వారి పాత్రను తెలియజేశాయి. చివరగా నావికాదళం సంగీత విభాగం నిర్వహించిన మ్యాన్ ఆప్ వార్, సన్ సెట్, సారే జహాసే అచ్చా తదితర అంశాలు ఆకట్టుకున్నాయి.

కార్యక్రమం చివరలో యుద్ధ నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, మృణాళిని, పోర్టు ఛైర్మన్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు నౌకాదళ విన్యాసాలను వీక్షించారు.

English summary
Andhra Pradesh Cheif minister Chandrababu Naidu attend Chief Guest to Naval Festival at Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X