బాబుకు బాలయ్య 'చేయి', చప్పట్లు కొట్టారు (పిక్చర్స్)
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు జూన్ 8న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చంద్రబాబు నాయుడుతో పాటు ఏడెనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఇందుకోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
కాగా, టిడిఎల్పీ నేతగా ఎన్నికైన చంద్రబాబు బుధవారం రాత్రి తిరుమలలో బస చేశారు. గురువారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.

చంద్రబాబు, బాలకృష్ణ
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బావ బాబుతో కరచాలనం.

చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎమ్మెల్యేలు
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు.

చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్యేలు
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హాజరైన ఎమ్మెల్యేలు.

చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయ సంకేతం చూపుతున్న చంద్రబాబు.

చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాట్లాడుతున్న చంద్రబాబు.

చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాట్లాడుతున్న చంద్రబాబు.

చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శాసన సభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాబును ఆశీర్వదిస్తున్న శ్రీకాళహస్తీ వేదపండితులు.

Click it and Unblock the Notifications