వైసిపి సభ్యులు వల్గర్‌గా మాట్లాడారు: చంద్రబాబు
రెండు రోజుల పాటు శానససభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. వైసిపి సభ్యులు వల్గర్‌గా వ్యవహరించారని, బండబూతులు తిట్టారని ఆయన అన్నారు. సమైక్యం ముసుగులో నాటకాలు ఆడారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications