'చంద్రబాబుకు ముఖం చూపలేకపోతున్నాం, ఎందుకంటే'?
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకొన్నస్థాయిలో మెజారిటీని సాధించలేకపోయామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు.అనుకొన్న మెజారిటీని రాకపోవడంతో ముఖ్యమంత్రికి ముఖం చూపించలేకపోతున్నట్టు చెప్పారు
అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకొన్నస్థాయిలో మెజారిటీని సాధించలేకపోయామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు.అనుకొన్న మెజారిటీని రాకపోవడంతో ముఖ్యమంత్రికి ముఖం చూపించలేకపోతున్నట్టు చెప్పారు.
మెజారిటీ అంశంలో శిల్పా చక్రపాణిరెడ్డి మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని చెప్పారు. ప్రస్తుతం తమ ముందున్న అతి పెద్ద టాస్క్ కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికలకు ఆ ఎన్నికల్లో సమన్వయంతో కలిసి పనిచేస్తామన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో తనకు అత్యంత ప్రాధ్యాన్యత ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు.రానున్న రోజుల్లో కూడ మరింత సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
తనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ వార్తాలు నిరాధారమైనవిగా ఆయన చెప్పారు.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications